¡Sorpréndeme!

IPL 2023.. Suryakumar Yadav ని పొగడ్తల్లో ముంచెత్తిన Sunila Gavaskar.. | Telugu OneIndia

2023-05-11 4,250 Dailymotion

Sunil Gavaskar Days Suryakumar Yadav Looked Like Playing Gully Cricket.

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. సూర్యకుమార్ చెలరేగి ఆడుతుంటే గల్లీ క్రికెట్ చూస్తున్నట్లే ఉందని అభిప్రాయపడ్డాడు.

#SunilGavaskar
#SuryakumarYadav
#IPL2023
#MI
#RCB
#RCBvsMI
#HarbhajanSingh
#NehalWadhera